పల్లెటూరి పిల్లగాడ పసులకాడి మొనగాడ పాలుమరచి ఎన్నాళ్లయిందో ఓ…. పాలబుగ్గల జీతగాడా!!! | సుద్దాల హన్మంతు |
బండెనక బండి గట్టి – పదహారెడ్ల బండికట్టి | బండి యాదగిరి: |
రాజిగ – ఓ రాజిగ పుడితె ఒకడు చస్తే రెండు ఊరు మనదిరా వాడ మనదిరా | గూడ అంజన్న |
. ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా… ‘పల్లె కన్నీరు పెడుతుందో కన్పించని కుట్రల – కుమ్మరి వాముల తుమ్మెలు మొలిసెను కమ్మిరి కొలిమిల దుమ్ము రెపెను’ (చేతి వృత్తుల పతన దశను తెలుపుతున్న పాట) | గోరటి వెంకన్న |
చూడు తెలంగాణ – చుక్క నీళ్ళులేని దాన, నాగోడు తెలంగాణ బతుకు పాడైన వీణ జయ, జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం. | అందె శ్రీ |
ఓయమ్మ నా పల్లె సీమా… ఎందుకింత శిన్నవోయే. | వరంగల్ శ్రీను |
పొడుస్తున్న పొద్దుమీద – నడుస్తున్న కాలమా ‘అమ్మా తెలంగాణమా గానమా’. | గద్దర్ |
ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా… | అభినయ శ్రీనివాస్ |
కొమ్మలల్లా కోకిలమ్మా పాట పాడుతున్నది జై తెలంగాణ అన్నది. | గిద్దె రాంనర్సయ్య |
వీరులారా వందనం అమరులారా వందనం. | దరువు ఎల్లన్న |
రాతి బొమ్మల్లోన-కొలువైన శివుడా…రక్త బంధం విలువ నీకు తెలియదురా.. | మిట్టపల్లి సురేందర్ |
ఎట్లున్నవే నా పల్లె | నేర్నాల కిషోర్ |
ముద్దుల రాజాలో | కోదాటి శ్రీను |
వానమ్మా వానమ్మా వానమ్మా ఒక్కసారైన వచ్చిపోవే వానమ్మా… | జయరాజ్ |
‘పల్లె పల్లెనా వల్లెర్లు మొలిసె పాలమూర్లోనా నా తెలంగాణలోనా’ | కూర దేవేందర్ (అలియాస్ అమర్): ‘మిత్ర’ పేరుతో రచనలు |
నాగేటి సాల్లల్ల నా తెలంగాణ | నందిని సిధారెడ్డి |
తెలంగాణ పాటలు రచయితలు: రివిజన్ నోట్స్ 5
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS
Excellent