బాసర ట్రిపుల్ ఐటీ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదలైంది. ఆర్జీయూకేటీ (RGUKT- Rajiv Gandhi University of Knowledge Technologies) బాసర ట్రీపుల్ ఐటీలో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గత నెలలోనే నోటిఫికేషన్ విడుదలైంది. ఆరేండ్ల ఇంటిగ్రేటేడ్ బీటెక్ కోర్సు ఇక్కడ అందుబాటులో ఉంది. అప్లై చేసుకున్న టెన్త్ ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో మార్కుల మెరిట్ ఆధారంగా ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదలైంది.
బాసర ఐఐఐటీ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS