HomeLATESTఇంటర్‌తో సెంట్రల్​ జాబ్స్

ఇంటర్‌తో సెంట్రల్​ జాబ్స్

స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్ జాబ్స్​​ నోటిఫికేషన్​ వెలువడింది. ఇంటర్​ అర్హతతో కేంద్ర ప్రభుత్వ వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఎల్​డీసీ(లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, పోస్టల్‌ అసిస్టెంట్‌, సార్టింగ్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు ఈ నోటిఫికేషన్ల​ ద్వారా భర్తీ చేస్తారు. స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ త్వరలో ఈ ఖాళీల వివరాలను వెల్లడించనుంది. కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ ఎగ్జామ్​ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Advertisement

ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి, 18-27 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 7వ తేదీ వరకు అప్లికేషన్లకు తుది గడువు ఉంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!