తెలంగాణ టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. జులై 7వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ప్రకటన విడుదల చేశారు.
TENTH RESULTS 2023
(3 గంటల తరువాత ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడున్న లింక్‌ను క్లిక్ చేయండి.)
www.bse.telangana.gov.in
results.bsetelangana.org
తెలంగాణ ఇంటర్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. జులై 7వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ప్రకటించారు.