హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీ డిస్టైన్స్ ఎడ్యుకేషన్ విధానంలో వివిధ కోర్సులను నిర్వహిస్తోంది. 2020–21 అడ్మిషన్ల నోటిఫికేషన్ను ఇటీవలే విడుదల చేసింది. జులై 31వ తేదీతో ముగిసిన ఈ గడువును ఇప్పుడు ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఆసక్తి గల విద్యార్థులందరూ ఆన్ లైన్లో అప్లై చేసుకోవచ్చు.
కోర్సులు;
రెండేళ్ల ఎంఏ (ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్),
పీజీ డిప్లొమా ఇన్ పేటెంట్స్ లా, సైబర్ లా, మీడియా లా, ఇంటర్నేషనల్ హ్యుమనటేరియన్ లా
పూర్తి కోర్సుల వివరాల బ్రోచర్, పీడీఎఫ్ మీకోసం…
