నల్సార్ యూనివర్సిటీలో ఎంబీఏ: ఆగస్టు 10 వరకు అప్లై ఛాన్స్
దేశంలో పేరొందిన హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలోని మేనేజ్‌మెంట్ స్టడీస్ వింగ్ ఈ ఏడాది ఎంబీఏ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 10లోపు దరఖాస్తుచేసుకోవాలి. ప్రోగ్రామ్: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ). నల్సార్ అందిస్తున్న ఎంబిఎ పూర్తిగా ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్. ఎకనామిక్స్, మేధమెటిక్స్, స్టాటిస్టిక్స్ బిజినెస్ కమ్యూనికేషన్, మేనేజ్మెంట్ ఫండమెంటల్స్తో మొదలుపెట్టి లా, అకౌంటెన్సీ, కోర్ట్ మేనేజ్మెంట్ వంటి అంశాలన్నింటినీ కలగలిపి ఈ కోర్సును తీర్చిదిద్దింది. రెండేళ్ళ పాటు ఉండే ఈ … Continue reading నల్సార్ యూనివర్సిటీలో ఎంబీఏ: ఆగస్టు 10 వరకు అప్లై ఛాన్స్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed