HomeLATESTనల్సార్​ డిస్టెన్స్​లో ఎంఏ, పీజీ డిప్లోమా కోర్సులు

నల్సార్​ డిస్టెన్స్​లో ఎంఏ, పీజీ డిప్లోమా కోర్సులు

హైదరాబాద్​లోని నల్సార్ లా యూనివర్సిటీ డిస్టైన్స్​ ఎడ్యుకేషన్​ విధానంలో వివిధ కోర్సులను నిర్వహిస్తోంది. 2020–21 అడ్మిషన్ల నోటిఫికేషన్​ను ఇటీవలే విడుదల చేసింది. జులై 31వ తేదీతో ముగిసిన ఈ గడువును ఇప్పుడు ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఆసక్తి గల విద్యార్థులందరూ ఆన్​ లైన్​లో అప్లై చేసుకోవచ్చు.
కోర్సులు;
రెండేళ్ల ఎంఏ (ఏవియేషన్‌ లా అండ్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌),
పీజీ డిప్లొమా ఇన్‌ పేటెంట్స్‌ లా, సైబర్‌ లా, మీడియా లా, ఇంటర్నేషనల్‌ హ్యుమనటేరియన్‌ లా

పూర్తి కోర్సుల వివరాల బ్రోచర్, పీడీఎఫ్ మీకోసం…

Advertisement
Admission-Notification-2020-21_1_compressed-1

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!