తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్లకు నిర్వహించిన పాలిసెట్ (TS POLYCET 2023 RESULTS) ఫలితాలు విడుదలయ్యాయి. టెక్నీకల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 82. 75% మంది క్వాలిఫై అయ్యారు. అమ్మాయిలు 86.63%, అబ్బాయిలు 78.63% క్వాలిఫై అయ్యారు. సూర్యాపేటకు చెందిన సురభి శరణ్య 119 మార్కులతో టాపర్గా నిలిచారు.
POLYCET 2023 పరీక్షలో టాప్ 15 MPC స్ట్రీమ్




POLYCET 2023 పరీక్షలో టాప్ 15 MBiPC స్ట్రీమ్




0 ranku