#1. సుస్థిరాభివృద్ధి వల్ల ఏ విధమైన మేలు జరుగుతుంది?
#2. ‘మన అందరి భవిష్యత్తు’ (Our common future) అనే పేరుతో పిలిచే ఏ నివేదికలో సుస్థిరాభివృద్ధి గురించి మొదటిసారి నిర్వచించారు?
#3. కింది వేటిని సుస్థిరాభివృద్ధికి మూడు స్తంభాలు అని అంటారు?
#4. ఐక్యరాజ్య సమితికి చెందిన ఏ కమిషన్‌ను బ్రంట్‌లాండ్ కమిషన్ పేరుతో పిలుస్తారు
#5. సుస్థిరాభివృద్ధిలో వేటిని పరిగణనలోకి తీసుకుంటారు?
#6. సుస్థిరాభివృద్ధికి కొలమానాలుగా వేటిని తీసుకుంటారు?
#7. వ్యక్తిగతంగా ఎలాంటి చర్యల ద్వారా సుస్థిరాభివృద్ధి జరుగుతుంది?
#8. కిందివాటిలో సుస్థిరాభివృద్ధికి విఘాతం కలిగించేది?
#9. కిందివాటిలో సుస్థిరాభివృద్ధికి ప్రమాద సూచికలుగా ఉండేవి?
#10. 1992లో ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ ఏర్పాటు చేసిన యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ (UNCSD) వేటి అమలుకు ఉద్దేశించింది?
#11. కింది వాటిలో సాంఘిక సుస్థిరాభివృద్ధికి సంబంధించి సరికానిది?
#12. ఐక్యరాజ్య సమితి 2015లో ఏర్పరిచిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అధికారికంగా ఏమని పిలుస్తారు?
#13. . ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఎప్పటి వరకు సాధించాలని నిర్ణయించారు?
#14. . సుస్థిరాభివృద్ధి వల్ల ఎలాంటి పర్యావరణ సమస్యలను పరిష్కరించవచ్చు?
#15. 2000లో ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన 8 లక్ష్యాలను ఏమంటారు?
#16. కిందివాటిలో ఐక్యరాజ్య సమితి మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్‌కు సంబంధించి సరికానిది
#17. 2019 ప్రపంచ సుస్థిరాభివృద్ధి నివేదికను ఎవరు తయారు చేశారు?
#18. సుస్థిరాభివృద్ధిని కొలవడానికి వేటిని సూచికలుగా తీసుకుంటారు?
#19. కిందివాటిలో సుస్థిరాభివృద్ధికి కొలమానంగా ఉండే ఆవరణ సూచిక కానిది?
#20. సుస్థిరాభివృద్ధి కోసం వ్యక్తిగతంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి?
#21. సుస్థిరాభివృద్ధి జరగాలంటే ఎలాంటి మార్పు జరగకూడదు?
#22. 2000, సెప్టెంబరులో జరిగిన ఐక్యరాజ్య సమితి మిలీనియం సమావేశంలో ప్రపంచ దేశాలు అంగీకరించిన మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్‌కు సంబంధించి సరికానిది?
#23. మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్‌ను ఎప్పటి వరకు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించారు?
#24. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఏ సదస్సులో ఆమోదించారు?
#25. కిందివాటిలో 17 సుస్థిరాభివృద్ది లక్ష్యాలకు సంబంధించి సరైంది
#26. కిందివాటిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి సరికానిది?
#27. ఐక్యరాజ్య సమితి మొదటి పర్యావరణ సదస్సు అని ఏ సదస్సును అంటారు?
#28. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ద హ్యూమన్ ఎన్విరాన్‌మెంట్ వల్ల ఏర్పడింది?
#29. ఆధునిక పర్యావరణ ఉద్యమాలకు బీజం వేసిన ఏ నినాదం యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ద హ్యూమన్ ఎన్విరాన్‌మెంట్‌లో ఉద్భవించింది? 3
Results
CONGRATULATIONS
ALL THE BEST. TRY AGAIN