HomePRACTICE TESTGENERAL SCIENCEపోటీ పరీక్షలకు పర్యావరణం సుస్థిరాభివృద్ధి టెస్ట్

పోటీ పరీక్షలకు పర్యావరణం సుస్థిరాభివృద్ధి టెస్ట్

#1. సుస్థిరాభివృద్ధి వల్ల ఏ విధమైన మేలు జరుగుతుంది?

#2. ‘మన అందరి భవిష్యత్తు’ (Our common future) అనే పేరుతో పిలిచే ఏ నివేదికలో సుస్థిరాభివృద్ధి గురించి మొదటిసారి నిర్వచించారు?

#3. కింది వేటిని సుస్థిరాభివృద్ధికి మూడు స్తంభాలు అని అంటారు?

#4. ఐక్యరాజ్య సమితికి చెందిన ఏ కమిషన్‌ను బ్రంట్‌లాండ్‌ కమిషన్‌ పేరుతో పిలుస్తారు

#5. సుస్థిరాభివృద్ధిలో వేటిని పరిగణనలోకి తీసుకుంటారు?

#6. సుస్థిరాభివృద్ధికి కొలమానాలుగా వేటిని తీసుకుంటారు?

#7. వ్యక్తిగతంగా ఎలాంటి చర్యల ద్వారా సుస్థిరాభివృద్ధి జరుగుతుంది?

#8. కిందివాటిలో సుస్థిరాభివృద్ధికి విఘాతం కలిగించేది?

#9. కిందివాటిలో సుస్థిరాభివృద్ధికి ప్రమాద సూచికలుగా ఉండేవి?

#10. 1992లో ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ ఏర్పాటు చేసిన యునైటెడ్‌ నేషన్స్‌ కమిషన్‌ ఆన్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ (UNCSD) వేటి అమలుకు ఉద్దేశించింది?

#11. కింది వాటిలో సాంఘిక సుస్థిరాభివృద్ధికి సంబంధించి సరికానిది?

#12. ఐక్యరాజ్య సమితి 2015లో ఏర్పరిచిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అధికారికంగా ఏమని పిలుస్తారు?

#13. . ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఎప్పటి వరకు సాధించాలని నిర్ణయించారు?

#14. . సుస్థిరాభివృద్ధి వల్ల ఎలాంటి పర్యావరణ సమస్యలను పరిష్కరించవచ్చు?

#15. 2000లో ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన 8 లక్ష్యాలను ఏమంటారు?

#16. కిందివాటిలో ఐక్యరాజ్య సమితి మిలీనియం డెవలప్‌మెంట్‌ గోల్స్‌కు సంబంధించి సరికానిది

#17. 2019 ప్రపంచ సుస్థిరాభివృద్ధి నివేదికను ఎవరు తయారు చేశారు?

#18. సుస్థిరాభివృద్ధిని కొలవడానికి వేటిని సూచికలుగా తీసుకుంటారు?

#19. కిందివాటిలో సుస్థిరాభివృద్ధికి కొలమానంగా ఉండే ఆవరణ సూచిక కానిది?

#20. సుస్థిరాభివృద్ధి కోసం వ్యక్తిగతంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి?

#21. సుస్థిరాభివృద్ధి జరగాలంటే ఎలాంటి మార్పు జరగకూడదు?

#22. 2000, సెప్టెంబరులో జరిగిన ఐక్యరాజ్య సమితి మిలీనియం సమావేశంలో ప్రపంచ దేశాలు అంగీకరించిన మిలీనియం డెవలప్‌మెంట్‌ గోల్స్‌కు సంబంధించి సరికానిది?

#23. మిలీనియం డెవలప్‌మెంట్‌ గోల్స్‌ను ఎప్పటి వరకు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించారు?

#24. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఏ సదస్సులో ఆమోదించారు?

#25. కిందివాటిలో 17 సుస్థిరాభివృద్ది లక్ష్యాలకు సంబంధించి సరైంది

#26. కిందివాటిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి సరికానిది?

#27. ఐక్యరాజ్య సమితి మొదటి పర్యావరణ సదస్సు అని ఏ సదస్సును అంటారు?

#28. యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ద హ్యూమన్‌ ఎన్విరాన్‌మెంట్‌ వల్ల ఏర్పడింది?

#29. ఆధునిక పర్యావరణ ఉద్యమాలకు బీజం వేసిన ఏ నినాదం యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ద హ్యూమన్‌ ఎన్విరాన్‌మెంట్‌లో ఉద్భవించింది? 3

Finish

Results

CONGRATULATIONS

Advertisement

ALL THE BEST. TRY AGAIN

Advertisement




Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!