Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSBreaking News: గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజైంది.. జనవరి 18 నుంచి అప్లికేషన్లు.. పోస్టుల వివరాలు

Breaking News: గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజైంది.. జనవరి 18 నుంచి అప్లికేషన్లు.. పోస్టుల వివరాలు

తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పేందుకు టీఎస్పీఎస్సీ (TSPSC) సిద్ధమైంది. లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న గ్రూప్​ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 783 ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. ఇంటర్వ్యూలు లేకుండానే పరీక్షలో వచ్చిన మెరిట్​ ఆధారంగా నియామకాలు చేపట్టనుంది. కొన్ని రోజులుగా గ్రూప్​ 2 పోస్టుల భర్తీ పైనే టీఎస్​పీఎస్​సీ కసరత్తు చేస్తోంది. బుధవారం జరిగిన బోర్డు మీటింగ్​లో దీనికి సంబంధించి టీఎస్​పీఎస్​సీ తుది నిర్ణయం తీసుకుంది. కాసేపట్లో షార్ట్ నోటిఫికేషన్​ విడుదల అయ్యే అవకాశముంది. జనవరి 18 నుంచి అప్లికేషన్లు మొదలవుతాయి. ఫిబ్రవరి 16వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. టీఎస్​పీఎస్​సీ వెబ్​నోట్​ ఇక్కడ అందుబాటులో ఉంది. డిటైయిల్డ్ నోటిఫికేషన్​ టీఎస్​పీఎస్​సీ నుంచి వెలువడాల్సి ఉంది.

పోస్టుల వివరాలు

డిటెయిల్డ్ నోటిఫికేషన్​

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!