టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 2 ఎగ్జామ్​ గైడ్​

రాష్ట్రంలో గ్రూప్​ 1 తర్వాత అత్యంత ప్రాధాన్యమైన సర్వీస్​ గ్రూప్​ 2. కీలకమైన పోస్టుల రిక్రూట్​మెంట్​ సర్వీస్​ కావటంతో గ్రూప్​ వన్​ స్థాయిలోనే గ్రూప్​ 2కు భారీగా పోటీ ఉంటుంది. సిలబస్ కూడా దాదాపు కామన్​గా ఉండటంతో గ్రూప్​ 1 కు ప్రిపేరయ్యే వారందరూ గ్రూప్​ 2 పరీక్ష అటెంప్ట్ చేస్తారు. Advertisement ఎనీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు గ్రూప్​2 కు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆబ్జెక్టివ్ రాత పరీక్షలో … Continue reading టీఎస్​పీఎస్​సీ గ్రూప్​ 2 ఎగ్జామ్​ గైడ్​