HomeLATESTటీఎస్​పీఎస్​సీ గ్రూప్ 4 క్వశ్చన్​ పేపర్స్​ విత్​ కీ 2023

టీఎస్​పీఎస్​సీ గ్రూప్ 4 క్వశ్చన్​ పేపర్స్​ విత్​ కీ 2023

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌-4 ఎగ్జామ్​ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 9.12 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు అప్లై చేసుకున్నారు. వీరిలో దాదాపు 80 శాతం మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్లు టీఎస్​పీఎస్​సీ ప్రకటించింది. 7,62,872 మంది అభ్యర్థులు పేపర్​ 1 పరీక్షకు అటెండయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్​ 2కు 7.61,198 మంది హాజరయ్యారు. గ్రూప్​ 1 తరహాలోనే గ్రూప్​ 4 పరీక్ష కఠినంగా ఉందని సబ్జెక్ట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్ ‌-1 (జనరల్‌ స్టడీస్‌) పరీక్ష జరిగింది. మధ్యాహ్నం పేపర్​ 2 (సెక్రెటేరియల్​ ఎబిలిటీస్​) పరీక్ష జరిగింది. ఈ రెండు క్వశ్చన్​ పేపర్లను మెరుపులు.కామ్​ ప్రత్యేకంగా అందిస్తోంది.

GROUP 4 PAPER 1 (GENERAL STUDIES) 01.07.2023

GROUP 4 PAPER 2 (SECRETARIAL ABILITIES) 01.07.2023

PAPER 1 KEY COURTESY: EENADU

PAPER 2 KEY COURTESY: EENADU

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!