Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగ్రౌండ్ వాటర్​ డిపార్టుమెంట్​ పోస్టులకు రేపటి నుంచే అప్లికేషన్లు

గ్రౌండ్ వాటర్​ డిపార్టుమెంట్​ పోస్టులకు రేపటి నుంచే అప్లికేషన్లు

గ్రౌండ్​ వాటర్​ డిపార్టుమెంట్​ పోస్టుల భర్తీపై టీఎస్​పీఎస్​సీ మరో ప్రకటన విడుదల చేసింది. ఇటీవలే టీఎస్​పీఎస్​సీ (TSPSC) ఈ నోటిఫికేషన్​ జారీ చేసింది. ఇప్పుడు అందుకు సంబంధించిన అప్లికేషన్ల తేదీలను వెల్లడించింది. ఈనెల 6వ తేదీ నుంచి అప్లికేషన్లను స్వీకరించనుంది. డిసెంబర్​ 27వ తేదీ వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకునేందుకు తుది గడువుగా నిర్ణయించింది.

గ్రౌండ్​ వాటర్​ డిపార్ట్​మెంట్​ లో మొత్తం 57 పోస్టుల రిక్రూట్​మెంట్​కు ఈ నోటిఫికేషన్​ వెలువడింది. 32 గెజిటెడ్​ పోస్టులు, 25 నాన్​ గెజిటెడ్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్​మెంట్​ పద్ధతిన భర్తీ చేయనున్నారు.
అర్హులైన అభ్యర్థులు టీఎస్​పీఎస్​సీ అధికారిక వెబ్​సైట్ (https://www.tspsc.gov.in/)​ ద్వారా తమ అప్లికేషన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!