HomeLATESTతెలంగాణ ఇంటర్​ బోర్డు నిర్ణయం: ప్రభుత్వ జానియర్​ కాలేజీల్లో ఎంసెట్​ కోచింగ్​

తెలంగాణ ఇంటర్​ బోర్డు నిర్ణయం: ప్రభుత్వ జానియర్​ కాలేజీల్లో ఎంసెట్​ కోచింగ్​

ఇంటర్​ విద్యార్థులకు గుడ్ న్యూస్​. తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఉచితంగా ఎంసెట్ కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్​ బోర్డు ఏర్పాట్లు మొదలు పెట్టింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో రెండు నెలల పాటు కోచింగ్ ఇవ్వనున్నట్లు ఇంటర్​ బోర్డు ప్రకటన విడుదల చేసింది. దీంతో వేలకు వేలు ఫీజులు పెట్టి కోచింగ్​ సెంటర్లకు వెళ్లలేని విద్యార్థులు అందరికీ మేలు జరుగనుంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!