టీఎస్పీఎస్సీ(TSPSC) పరీక్షల రీషెడ్యూలులో భాగంగా పలు పరీక్షల తేదీలను వెల్లడించింది. రద్దయిన ఏఈఈ (AEE) పరీక్షల తేదీలను ప్రకటించింది. మే 8న ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్సానిక్స్ ఇంజనీరింగ్, 9న అగ్రికల్చర్ ఇంజనీరింగ్, 21న సివిల్ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

Good