తెలంగాణ ఎంసెట్ (TS EAMCET 2023 RESULTS) ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి రిజల్ట్ ను రిలీజ్ చేశారు. అగ్రికల్చర్ లో 91,935మంది ( 86% మంది ), ఇంజనీరింగ్ లో 1,56,879 మంది 80% విద్యార్థులు క్వాలిఫై అయ్యారు.
ఎంసెట్ అగ్రికల్చర్ టాపర్ సత్య
ఇంజనీరింగ్ టాపర్ అనిరుద్
ఎంసెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు హవా చెలాయించారు. ఇంజనీరింగ్ టాప్ టెన్ టాపర్ల లో ఇద్దరే తెలంగాణ విద్యార్థులు, అగ్రికల్చర్ టాప్ టెన్‌లో ముగ్గురు తెలంగాణ స్టూడెంట్లు ఉన్నారు.
CLICK HERE FOR TS EAMCET 2023 RESULTS DIRECT LINK 1
CLICK HERE FOR TS EAMCET 2023 RESULTS DIRECT LINK 2

TOP ENGINEERING COLLEGES IN TELANGANA
TELANGANA EAMCET 2023 TOP RANKERS



