తెలంగాణ ఎంసెట్ (TS EAMCET 2023 RESULTS) ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఈ రోజు ఉదయం 9.30 గంటలకే ఫలితాలు విడుదల అవుతాయి. ముందుగా ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తామని అధికారులు ప్రకటించారు. అదే టైమ్ కు కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం ఉండటం.., దానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరుకావాల్సి ఉండటంతో ఫలితాల విడుదల సమయాన్ని ముందుకు జరిపారు.
ఎంసెట్ ఫలితాలు విడుదల..
రిజల్ట్ ను రిలీజ్ చేసిన మంత్రి సబితారెడ్డి
అగ్రికల్చర్ లో 91,935మంది ( 86% మంది )
ఇంజనీరింగ్ లో 80% క్వాలిఫై
CLICK HERE FOR TS EAMCET 2023 RESULTS DIRECT LINK 1
CLICK HERE FOR TS EAMCET 2023 RESULTS DIRECT LINK 2
(NOTE: ఫలితాలు వెలువడిన అయిదు నిమిషాల వ్యవధిలో ఈ లింక్ అప్డేట్ అవుతుంది. ఈ లింక్ పై క్లిక్ చేసి విద్యార్థులు ఇక్కడ తమ రిజల్ట్ చెసుకోవచ్చు)
ఈ నెల 10 నుంచి 14 వరకు ఎంసెట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇంజనీరింగ్‌కు 1,95,275 మంది, అగ్రికల్చర్‌కు 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు జరిగిన తర్వాత కేవలం 10 రోజుల్లో ఫలితాల విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేయటం విశేషం.
TOP ENGINEERING COLLEGES IN TELANGANA
నాలుగేళ్లుగా ఆలస్యంగా జరుగుతున్న ఎంసెట్ నిర్వహణ, ఫలితాల ప్రక్రియ ఈ ఏడాది మళ్లీ గాడిలో పడింది. ఈ ఏడాది సకాలంలో ఎంసెట్ నిర్వహించడంతో పాటు ఫలితాలు తొందరగా రావటంతో జూన్‌లోనే అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభమవనుంది. జూన్, జూలైలో మూడు దశల కౌన్సెలింగ్ పూర్తి చేసి ఆగస్టు 1నుంచి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జేఎన్‌టీయూ అధికారులు చెబుతున్నారు.
విద్యార్థులు ఎంసెట్ ఫలితాలను అధికారిక వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చు. అఫిషియల్ వెబ్సైట్ లింక్
www.eamcet.tsche.ac.in
CLICK HERE FOR TS EAMCET 2023 RESULTS DIRECT LINK 2
(NOTE: ఫలితాలు వెలువడిన అయిదు నిమిషాల వ్యవధిలో ఈ లింక్ అప్డేట్ అవుతుంది. ఈ లింక్ పై క్లిక్ చేసి విద్యార్థులు ఇక్కడ తమ రిజల్ట్ చెసుకోవచ్చు)

I am waiting
Eapcet dates appude ap