HomeLATESTతెలుగు యూనివర్సిటీ డిస్టెన్స్ కోర్సుల నోటిఫికేషన్​

తెలుగు యూనివర్సిటీ డిస్టెన్స్ కోర్సుల నోటిఫికేషన్​

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం 2020-21 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. ఆస‌క్తి ఉన్న అభ్యర్థులు వ‌చ్చే నెల 30లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్లో‌, ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. టీవీ, జర్నలిజం, జ్యోతిషంలో పీజీ డిప్లొమాతో పాటు లైట్​ మ్యూజిక్​, ఫిలిమ్​ లైటింగ్​, జ్యోతిషంలో డిప్లొమా కొర్సులు, సంగీత విశారద, మోడ్రన్​ తెలుగు, జ్యోతిష్యంలో సర్టిఫికెట్​ కోర్సులు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: ‌రూ.300
ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: అక్టోబ‌ర్ 31, 2020
ద‌ర‌ఖాస్తుల‌కు చివరితేదీ: న‌వంబ‌ర్ 30, 2020
వెబ్‌సైట్‌:http://www.teluguuniversity.ac.in/ 

పీజీ డిప్లొమా కోర్సులు: టీవీ జ‌ర్న‌లిజం, జ్యోతిషం
అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

డిప్లొమా కోర్సులు: లైట్ మ్యూజిక్‌, ఫిలిమ్ రైటింగ్‌, జ్యోతిషం
అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఫిలిమ్ రైటింగ్ కోర్సుకు తెలుగులో రాయ‌డం, చ‌ద‌వ‌డం వచ్చి ఉండాలి.

స‌ర్టిఫికెట్ కోర్సులు: జ్యోతిషం, సంగీత విశార‌ద‌, మోడ్ర‌న్ తెలుగు
అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాలి. సంగీత విశార‌ద కోర్సుకు 12 ఏళ్లు నిండిన వారై ఉండాలి.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!