తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 9.07 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 63.32 శాతం, సెకండియర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణులయ్యారు. మేడ్చల్ జిల్లా ఇంటర్ పలితాల్లో రాష్ట్రంలో నెంబర్ వన్‌గా నిలిచింది. అబ్బాయిలతో పోలిస్తే ఫలితాలు ఇంటర్ బోర్డు అఫిషియల్ వెబ్సైట్ (https://tsbie.cgg.gov.in/jsp/results.jsp) లో అందుబాటులో ఉంచారు.
విద్యార్థులు తమ రిజల్ట్స్ మార్కులు తెలుసుకునేందుకు ఇక్కడ డైరెక్ట్ లింక్స్ అందుబాటులో ఉన్నాయి.. వీటిలో ఏదో ఒక లింక్ ద్వారా తమ మార్కులు తెలుసుకోవచ్చు.
CLICK HERE FOR INTER 1st YEAR RESULTS
CLICK HERE FOR INTER 2nd YEAR RESULTS
CLICK HERE FOR INTER 1st YEAR VOCATIONAL
CLICK HERE FOR INTER 2nd YEAR VOCATIONAL
28న ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. ఫలితాల వివరాలు సమగ్రంగా ఈ పీడీఎప్లో అందుబాటులో ఉన్నాయి.