కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ తదితర విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు సెస్టెంబర్ 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి నవంబర్లో కంప్యూటర్ బేస్ట్ పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు ఎస్ఎస్సి వెబ్సైట్ సంప్రదించవచ్చు.
జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS