దేశంలోని 33 సైనిక్ స్కూల్స్ లో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజైంది. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ -2021 ద్వారా ఈ అడ్మిషన్లు చేపడుతారు. ఈ ఎంట్రన్స్ ద్వారా 6, 9 తరగతుల్లో ప్రవేశాలుంటాయి. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు 6వ తరగతికి.. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతిలో అడ్మిషన్లు పొందాలంటే ఎంట్రన్స్ కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఇంగ్లీష్ మీడియం, నాణ్యమైన విద్యను అందిస్తుండటంతో ఈ స్కూళ్లలో చేరేందుకు పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది.
ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు అక్టోబర్ 20 వ తేదీ నుంచి నవంబర్ 19 వ తేదీ లోగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
ఎగ్జామ్ డేట్; 2021 జనవరి 10 వ తేదీన (ఆదివారం) పరీక్ష జరుగుతుంది.
ఎగ్జామ్ లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి.
పూర్తి వివరాలు వెబ్ సైట్ లో https://aissee.nta.nic.in/webinfo/public/home.aspx ఉన్న ఇన్ ఫర్మేషన్ బులెటిన్ లో చూడవచ్చు.

SAINIK SCHOOLS LIST IN INDIA
ఆంధ్రప్రదేశ్ లోని కలికిరి,కోరుకొండలో సైనిక్ స్కూళ్లు ఉన్నాయి.
S. No. | Name of School | State |
1. | Sainik School Korukonda | Andhra Pradesh |
2. | Sainik School Kalikiri | |
3. | Sainik School Goalpara | Assam |
4. | Sainik School Nalanda | Bihar |
5. | Sainik School Gopalganj | |
6. | Sainik School Ambikapur | Chhattisgarh |
7. | Sainik School Balachadi | Gujarat |
8. | Sainik School Kunjpura | Haryana |
9. | Sainik School Rewari | |
10. | Sainik School SujanpurTira | Himachal Pradesh |
11. | Sainik School Nagrota | Jammu & Kashmir |
12. | Sainik School Tilaiya | Jharkhand |
13. | Sainik School Bijapur | Karnataka |
14. | Sainik School Kodagu | |
15. | Sainik School Kazhakootam | Kerala |
16. | Sainik School Rewa | Madhya Pradesh |
17. | Sainik School Satara | Maharashtra |
18. | Sainik School Chandrapur | |
19. | Sainik School Imphal | Manipur |
20. | Sainik School Chhingchhip | Mizoram |
21. | Sainik School Punglwa | Nagaland |
22. | Sainik School Bhubaneswar | Odisha |
23. | Sainik School Sambalpur | |
24. | Sainik School Kapurthala | Punjab |
25. | Sainik School Chittorgarh | Rajasthan |
26. | Sainik School Jhunjhunu | |
27. | Sainik School Amaravathi Nagar | Tamil Nadu |
28. | Sainik School Ghorakhal | Uttarakhand |
29. | Sainik School Purulia | West Bengal |
30. | Sainik School East Siang | Arunachal Pradesh |
31. | Sainik School Mainpuri | Uttar Pradesh |
32. | Sainik School Jhansi | |
33. | Sainik School Amethi |