Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఇండియన్​ ఎయిర్​ఫోర్స్​లో చేరాలంటే.. రిజిస్ట్రేషన్​ లింక్​

ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​లో చేరాలంటే.. రిజిస్ట్రేషన్​ లింక్​

Indian Air Force invites ONLINE applications: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవివాహిత భారతీయుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. భారతీయ వైమానిక దళంలో అగ్నివీర్ వాయులు ఉద్యోగాలలో చేరడానికి పురుష మరియు మహిళా అభ్యర్థులనుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 26 డిసెంబర్ 2002 మరియు 26 జూన్ 2006 మధ్య జన్మించిన అభ్యర్థి (రెండు తేదీలు కలిపి) దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

అభ్యర్థులు ఇంటర్మీడియట్ / 10+2 / తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి. కేంద్రం / రాష్ట్రం ఆమోదించిన విద్యా బోర్డులనుంచి ఏదైనా స్ట్రీమ్/సబ్జెక్ట్‌ల పరీక్షలలో మొత్తంగా కనీసం 50% మార్కులు మరియు ఆంగ్లంలో 50% మార్కులు మూడు సంవత్సరాల ప్రభుత్వ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ డిప్లొమా కోర్సులు ఉత్తీర్ణులైన అభ్యర్థులు. మొత్తం 50% మార్కులతో మరియు ఆంగ్లంలో 50% మార్కులు (లేదా) రెండేళ్ల వొకేషనల్ కోర్సు రాష్ట్ర ఎడ్యుకేషన్ బోర్డులు / కౌన్సిల్‌లు గుర్తింపు పొందిన కోర్సు లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు. వృత్తియేతర విషయం అనగా భౌతిక శాస్త్రం మరియు గణితం లో మొత్తం 50% మార్కులు మరియు ఆంగ్లంలో 50% లో మార్కులు కూడా అర్హులు.

అర్హులైన అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. చివరి తేదీ మార్చి 31 వరకు 2023 (సాయంత్రం 5 గంటలు)

రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాల్సిన వెబ్‌సైట్‌ https://agnipathvayu.cdac.in
లేదా మరిన్ని వివరాల కోసం మీ జిల్లా ఉపాధి కార్యాలయాన్ని సంప్రదించండి.

Indian Air Force invites ONLINE applications from unmarried Indian male and female candidates to join Indian Air Force as an AGNIVEERVAYU.
Candidate born between 26 December 2002 and 26 June 2006 (both dates inclusive) are eligible to apply.
Candidates should have Passed Intermediate / 10+2 / Equivalent Examination in any stream/subjects approved by Central / State Education Boards with minimum 50% marks in aggregate and 50% marks in English
Candidates who have Passed Three years Diploma Courses from a Government recognized Polytechnic institute with 50% marks in aggregate and 50% marks in English
(OR)
Candidates who have Passed Two years Vocational course with non-vocational subject viz. Physics and Mathematics from State Education Boards / Councils with 50% marks in aggregate and 50% marks in English in are also eligible
Last date for filling up of ONLINE REGISTRATIONs is till 31 March 2023 (05:00 PM). For registration log on to website https://agnipathvayu.cdac.in (Repeat) https://agnipathvayu.cdac.in. or contact your district Employment office for further details.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!