ఏపీ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్ట్ ఎంట్రీ, లేటరల్ ఎంట్రీ ద్వారా కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఉండాల్సిన అర్హతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు :
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు : 29
అర్హతలు:
సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ (ఎండీ, ఎంఎస్, డీఎన్ బీ, డీఎం) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ప్రత్యేకతలు:
మైక్రోబయాలజీ అండ్ ఫార్మకాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ.
వయస్సు:
42ఏండ్లకు మించి ఉండకూడదు.
ఎంపిక విధానం:
విద్యార్హతలో సాధించిన మార్కులు , పనిచేసిన అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేసన్ తదితరాల ఆధారంగా సెలక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
రూ. 1000(బీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ. 500చెల్లించాలి)
ఆన్ లైన్ దరఖాస్తులు : 18-05-2024నుంచి ప్రారంభం
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 27-05-2024