ఏపీ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్ట్ ఎంట్రీ, లేటరల్ ఎంట్రీ ద్వారా కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఉండాల్సిన అర్హతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు :
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు : 29
అర్హతలు:
సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ (ఎండీ, ఎంఎస్, డీఎన్ బీ, డీఎం) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ప్రత్యేకతలు:
మైక్రోబయాలజీ అండ్ ఫార్మకాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ.