ఇంటర్ పరీక్షల తేదీలు మారడంతో పదో తరగతి పరీక్షల తేదీలు మారాయి. మే 23 నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. మే 23 నుంచి జూన్ 1 వ తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షల టైమ్ టేబుల్లోను బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఇంటర్ పరీక్షల తేదీల మార్పుతో మారిన పదో తరగతి పరీక్షల షెడ్యులు సవరించారు.
పరీక్షల టైం టేబుల్
మే 23(సోమవారం) – | ఫస్ట్ లాంగ్వేజ్ |
మే 24(మంగళవారం) | సెకండ్ లాంగ్వేజ్ |
మే 25(బుధవారం) – | థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్) |
మే 26(గురువారం) – | గణితం |
మే 27(శుక్రవారం) – | భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం |
మే 28(శనివారం) – | సాంఘిక శాస్త్రం |
మే 30(సోమవారం) – | ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 |
మే 31(మంగళవారం) – | ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 |
జూన్ 1(బుధవారం) – | ఎస్ఎస్సెసీ ఒకేషనల్ కోర్సు(థియరీ). ఉదయం 9:30 నుంచి 11:30 వరకు |
