HomeLATESTపదో తరగతి పరీక్షల కొత్త టైంటేబుల్​

పదో తరగతి పరీక్షల కొత్త టైంటేబుల్​

ఇంటర్​ పరీక్షల తేదీలు మారడంతో పదో తరగతి పరీక్షల తేదీలు మారాయి. మే 23 నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. మే 23 నుంచి జూన్ 1 వ తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షల టైమ్​ టేబుల్​లోను బోర్డు ఆఫ్​ స్కూల్​ ఎడ్యుకేషన్​ విడుదల చేసింది. ఇంటర్ పరీక్షల తేదీల మార్పుతో మారిన పదో తరగతి పరీక్షల షెడ్యులు సవరించారు.

Advertisement

ప‌రీక్ష‌ల టైం టేబుల్

మే 23(సోమ‌వారం) – ఫ‌స్ట్ లాంగ్వేజ్
మే 24(మంగ‌ళ‌వారం) సెకండ్ లాంగ్వేజ్
మే 25(బుధ‌వారం) –థ‌ర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్‌)
మే 26(గురువారం) – గ‌ణితం
మే 27(శుక్ర‌వారం) – భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం
మే 28(శ‌నివారం) – సాంఘిక శాస్త్రం
మే 30(సోమ‌వారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-1
మే 31(మంగ‌ళ‌వారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-2
జూన్ 1(బుధ‌వారం) –
ఎస్ఎస్సెసీ ఒకేష‌నల్ కోర్సు(థియ‌రీ). ఉద‌యం 9:30 నుంచి 11:30 వ‌ర‌కు

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!