ఇంటర్ పరీక్షల తేదీలు మారిపోయాయి. ఇంటర్ బోర్డు కొత్త షెడ్యూలును విడుదల చేసింది. ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి మారుస్తూ టైం టేబుల్ రీ షెడ్యూలు చేశారు. జేఈఈ పరీక్షలు అదే సమయంలో ఉండటంతో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ఏప్రిల్ 22 నుంచి మే 15 వరకు పరీక్షలు జరుగనున్నాయి. పూర్తి టైం టేబుల్ ఇక్కడ పొందుపరుస్తున్నాం.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల రీ షెడ్యూల్
ఏప్రిల్ 22న సెకండ్ లాంగ్వేజ్ పేపర్1,
ఏప్రిల్ 25న ఇంగ్లీష్ పేపర్ 1,
ఏప్రిల్ 27న మాథ్స్ పేపర్1A, బొటనీ పేపర్1,పొలిటికల్ సైన్స్ పేపర్ 1,
ఏప్రిల్ 29న మాథ్స్ పేపర్1B, జూవాలజీ పేపర్1, హిస్టరీ పేపర్ 1
మే 2న ఫిజిక్స్ పేపర్1, ఎకనామిక్స్ పేపర్1,
మే6న కెమిస్ట్రీ పేపర్1,కామర్స్ పేపర్1,
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల రీ షెడ్యూల్..
ఏప్రిల్ 23న సెకండ్ లాంగ్వేజ్ 2,
ఏప్రిల్ 26న ఇంగ్లీష్ పేపర్ 2
ఏప్రిల్ 28న మాథ్స్ పేపర్ 2A,
బొటనీ పేపర్ 2,పొలిటికల్ సైన్స్ పేపర్ 2,
ఏప్రిల్ 30న మాథ్స్ పేపర్ 2B, జూవాలజీ పేపర్2,
హిస్టరీ పేపర్2,
మే 5న ఫిజిక్స్ పేపర్ 2,ఎకనామిక్స్ పేపర్ 2,
మే 7న కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2