HomeLATESTగ్రూప్​ 1 ప్రిలిమ్స్ కీ విడుదల

గ్రూప్​ 1 ప్రిలిమ్స్ కీ విడుదల

గ్రూప్​ 1 ప్రిలిమ్స్​ ప్రాథమిక కీ విడుదలైంది. పరీక్ష పూర్తయిన నాలుగు రోజుల్లోనే తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ కీని విడుదల చేసింది. గ్రూప్​ 1 అభ్యర్థులందరికీ ఆన్​లైన్​లో ఈ కీని అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు టీజీపీఎస్​సీ వెబ్​సైట్​లో తమ ఐడీ, హాల్​ టికెట్ నెంబర్​, పుట్టిన తేదీ వివరాల నమోదు చేసి ఈ కీని డౌన్​ లోడ్​ చేసుకునే వీలుంది. కీపై అభ్యంతరాలుంటే ఈ నెల 17వ తేదీ వరకు నమోదు చేసే అవకాశం కల్పించింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్​ ​ కీతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్​ షీట్లను విడుదల చేయనుంది. మెయిన్స్​ పరీక్షలను అక్టోబర్​ 21 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్​సీ షెడ్యూలు విడుదల చేసింది. TGPSC GROUP 1 ANSWER KEY?

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!