HomeLATESTగ్రూప్​ 2 అభ్యర్థులకు ఎడిట్​ ఆప్షన్​

గ్రూప్​ 2 అభ్యర్థులకు ఎడిట్​ ఆప్షన్​

గ్రూప్​ 2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ ఎడిట్​ ఆప్షన్​ ఇచ్చింది. ఇప్పటికే అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏమైన సవరణలు, మార్పులు చేయాల్సి ఉంటే సరి చేసుకోవాలని సూచించింది. ఈ నె 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఎడిట్​ ఆప్షన్​ అందుబాటులో ఉంటుందుని ప్రకటన జారీ చేసింది. ఇదే తుది అవకాశమని స్పష్టం చేసింది. మొత్తం 783 పోస్టులకు 2022 డిసెంబర్​లో గ్రూప్​ 2 పరీక్షకు నోటిఫికేషన్​ విడుదలైంది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్ట్ 7, 8 తేదీల్లో గ్రూప్​ 2 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. తుది అవకాశంగా అభ్యర్థులకు ఎడిట్​ ఆప్షన్​ ఇవ్వటంతో.. గ్రూప్​ 2 పరీక్షలు ప్రకటించిన షెడ్యులు ప్రకారమే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!