తెలంగాణ చరిత్ర సంస్కృతి బిట్ బ్యాంక్ పార్ట్ 2 రిలీజైంది. టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ, అన్ని పోటీ పరీక్షలు, ఉద్యోగ నియామక పరీక్షలకు ఉపయోగపడేలా చాప్టర్ వైజ్ మల్టిఫుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇందులో ఉన్నాయి. తెలంగాణలో పోటీ పరీక్షలకు ప్రామాణికమైన తెలుగు అకాడమీ పుస్తకాల నుంచి నిపుణులు తయారు చేసిన ప్రశ్నలతో merupulu.com ఈ బిట్ బ్యాంక్ అందిస్తోంది. బిట్ బ్యాంక్ పార్ట్ 1లో ఉన్న చాప్టర్లకు కొనసాగింపుగా అసప్ జాహీల నుంచి తెలంగాణ రెండో దశ ఉద్యమం వరకు వరుసగా అన్ని చాప్టర్లు ఇందులో కవరయ్యాయి. గ్రూప్ 2, గ్రూప్ 3, గురుకుల్ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరికీ ఈ పుస్తకం ఎంతగానే ఉపయోగపడుతుంది. వెంటనే క్లిక్ చేయండి.. మీ కాపీ అందుకొండి.

