HomeFeaturedEAMCETటీఎస్​ ఎంసెట్ ప్రిలిమినరీ కీ.. అభ్యంతరాలకు ఛాన్స్​

టీఎస్​ ఎంసెట్ ప్రిలిమినరీ కీ.. అభ్యంతరాలకు ఛాన్స్​

TS EAMCET-2023 అగ్రికల్చర్ & మెడిసిన్ (A&M) పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మే 10, 11 తేదీల్లో జరిగిన ఆన్​ లైన్​లో పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ ‘కీ’ రేపు సాయంత్రం విడుదల చేయనున్నట్లు ఎంసెట్​ కన్వీనర్​ ప్రకటించారు.

విద్యార్థులు తమ ఓఎంఆర్​ షీటులను ప్రిలిమినరీ కీతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అఫిషియల్​ వెబ్​సైట్​ https://eamcet.tsche.ac.in లో ప్రిలిమినరీ కీ​ అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు ఏవైనా అభ్యంతరాలుంటే 14వ తేదీ నుంచి 16వ తేదీలోగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!