HomeLATESTఎన్​టీపీసీలో 152 ఉద్యోగాలు.. మే 5 లాస్ట్ డేట్

ఎన్​టీపీసీలో 152 ఉద్యోగాలు.. మే 5 లాస్ట్ డేట్

ఎన్టీపీసీ (NTPC) కంపెనీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ వెలువడింది. మొత్తం 152 ఉద్యోగాల భర్తీకి తాజా ప్రకటన విడుదలైంది. మైనింగ్ ఓవెర్ మెన్ 84, మెకానికల్ సూపర్ వైజర్ 22, ఎలక్ట్రికల్ సూపర్ వైజర్ 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా విభాగాల్లో డిప్లోమా, ఇంజనీరింగ్​ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు మే నెల 5 వ తేదీ లోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు దాఖలు చేసుకోవాలి. రాత పరీక్ష,స్కిల్ టెస్ట్ ల ద్వారా అభ్యర్థులని ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలు ఎన్ టీ పీ సీ అఫిషియల్​ వెబ్ సైట్ లో ఉన్నాయి. https://careers.ntpc.co.in/

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!