కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL INDIA LIMITED) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. వివిధ కేడర్లలో 187 ఉద్యోగాల భర్తీ కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో 134 గ్రేడ్ 3 ఉద్యోగాలు, 43 గ్రేడ్-5, పది గ్రేడ్-7 ఉద్యోగాలున్నాయి. ఆసక్తి,అర్హత కల అభ్యర్థులు ఏప్రిల్ 25 వ తేదీ లోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు దాఖలు చేసుకోవాలి. కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ద్వారా అభ్యర్థులని ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు ఆయిల్ ఇండియా వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. https://www.oil-india.com
ఆయిల్ ఇండియా లిమిటెడ్లో 187 ఉద్యోగాలు
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS