Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSటీఎస్​పీఎస్సీ మరో నోటిఫికేషన్​: 175 టౌన్​ ప్లానింగ్​ పోస్టులు

టీఎస్​పీఎస్సీ మరో నోటిఫికేషన్​: 175 టౌన్​ ప్లానింగ్​ పోస్టులు

తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(TSPSC) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్టర్​ ఆఫ్ టౌన్ అండ్​ కంట్రీ ప్లానింగ్​ విభాగంలో ఖాళీగా ఉన్న 175 టౌన్​ ప్లానింగ్​ బిల్డింగ్​ ఓవర్​సీర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు టీఎస్​పీఎస్​సీ వెబ్​సైట్​ ద్వారా అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్​ 20 నుంచి అక్టోబర్​ 13 వరకు ఆన్​లైన్లో అప్లికేషన్లు నమోదు చేసుకోవాలని టీఎస్​పీఎస్​సీ ప్రకటన విడుదల చేసింది. డిటైల్డ్ నోటిపికేషన్​ త్వరలో వెలువడనుంది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!