Homeస్టడీ అండ్​ జాబ్స్​exams resultsనీట్​ యూజీ రిజల్ట్స్​.. టాపర్స్​ లిస్ట్

నీట్​ యూజీ రిజల్ట్స్​.. టాపర్స్​ లిస్ట్

NEET UG 2022 రిజల్ట్ విడుదలైంది. నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ అఫిషియల్​ వెబ్​సైట్లో neet.nta.nic.in లేదా ntaresults.nic.inలో ఈ రిజల్ట్ అందుబాటులో ఉంది. ఇటీవలే NEET 2022 ప్రిలిమినరీ కీ విడుదలైంది. సెప్టెంబర్ 2 వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలకు గడువు ముగియటంతో.. ఫైనల్ కీ తో పాటు రిజల్ట్ ను ఎన్​టీఏ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 18 లక్షల మంది అభ్యర్థులు నీట్ UG 2022 పరీక్షకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్​ కాలేజీల్లో ఎంబీబీఎస్​ అడ్మిషన్లకు ఏటేటా నిర్వహించే ఈ పరీక్షను దేశంలోని 497 సిటీల్లో 3570 సెంటర్లలో నిర్వహించారు.

తెలంగాణకు 5వ ర్యాంకు

నీట్ ఫలితాల్లో తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థ రావు 711 మార్కులతో 5వ ర్యాంక్ సాధించాడు.
ఏపీకి చెందిన మట్టా దుర్గ సాయికీర్తి తేజ 710 మార్కులతో 12వ ర్యాంక్‌, వెంకట సాయి వైష్ణవి 706 మార్కులతో 15 వ ర్యాంక్​, గుల్లా హర్షవర్ధన్​ నాయుడు 705 మార్కులతో 25వ ర్యాంకు సాధించాడు.

NEET (UG) 2022 RESULTS DIRECT LINK​

NEET 2022 TOPPERS LIST

RANKROLL NoStudent NameGenderCategoryMarks ScoredPercentile
13905190306TANISHKAFemaleOBC-
NCL
71599.9997733
22001350019VATSA ASHISH BATRAMaleGeneral71599.9997733
32712130298HRISHIKESH NAGBHUSHAN
GANGULE
MaleGeneral71599.9997733
42701140052RUCHA PAWASHEFemaleOBC-
NCL
71599.9997733
54204010052ERRABELLY SIDHARTH RAOMaleGeneral71199.9997166
63110320171RISHI VINAY BALSEMaleGeneral71099.9992066
71601050034ARPIT NARANGMaleGeneral71099.9992066
84122020826KRISHNA S RMaleGeneral71099.9992066
92209040165ZEEL VIPUL VYASFemaleGeneral71099.9992066
102508010476HAZIQ PARVEEZ LONEMaleGeneral71099.9992066

NEET 2022 Female toppers

ROLL NoStudent NameCategoryMarks ScoredPercentileAIR
3905190306TANISHKAOBC-
NCL
71599.99977331
2701140052RUCHA PAWASHEOBC-
NCL
71599.99977334
2209040165ZEEL VIPUL VYASGeneral71099.99920669
4601050908SAYANTANI CHATTERJEEGeneral71099.999206611
4608180422ANUSKA MANDALGeneral71099.999206614

NEET 2022 – Male toppers

Student NameMarks ScoredPercentile AIRState
VATSA ASHISH BATRA71599.99977332Delhi (NCT)
HRISHIKESH NAGBHUSHAN
GANGULE
71599.99977333Karnataka
ERRABELLY SIDHARTH RAO71199.99971665Telangana
RISHI VINAY BALSE71099.99920666Maharashtra
ARPIT NARANG71099.99920667Punjab

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!