మ్యాథ్స్ కంటెంట్
- సంఖ్యామానం: సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, ఆకరణీయ సంఖ్యలు, మరియు ప్రాథమిక ప్రక్రియలు, సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు, కసాగు, గసాభాల మధ్య సంబంధం, భారతీయ ద్రవ్యమానం, సంఖ్యారేఖపై సహజ, పూరకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు గుర్తించుట, అంతంకాని అవర్తనం దశాంశాలు, వర్గం, వర్గ మూలాలు, ఘనం, ఘన మూలాలు, పైథాగరస్ త్రికాలు, సంఖ్యామానం, అనువర్తనాలు.
- భిన్నాలు: భిన్న భావన, క్రమ భిన్నం, అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నం, దశాంశ భిన్నం, పోల్చుట, ప్రాథమిక ప్రక్రియలు, భిన్నాలను పట సహాయంతో గుర్తించుట, వృత్తమ భిన్నాలు, నిత్యజీవితంలో భిన్నాల ఉపయోగాలు.
- అంకగణితం( వ్యాపార గణితం): ఏకవస్తు మార్గం, శాతం, లాభనష్టాలు, నిష్పత్తి అనుపాతం, అనులోమానుపాతం, రుసుం, బారువడ్డీ, చక్రవడ్డీ, కాలం, పని, దూరం, పన్నులు.
- రేఖా గణితం: రేఖా గణితం భావన( 2డి,3డి ఆకారాలు) కోణం, కోణాలు రకాలు, కోణం నిర్మించుట, కొలతలు, రేఖలు, త్రిభుజాలు, త్రిభుజ రకాలు, చతుర్భుజం, చతుర్భుజ రకాలు, త్రిభుజ సర్వసమానత స్వీకృతాలు, (భూ.భూ.భూ, భూ.కో.భు, కో.భు.కో, లం.కా.భూ) త్రిభుజ మరియు చతుర్భుజ నిర్మాణాలు, సమాంతర చతుర్భుజం, ట్రెపిజియం, రాంబస్, దీర్ఘ చతురస్రం, చతురస్త్రం, గాలిపటం, వృత్తం యొక్క భావనలు. సౌష్టవాలు.
- క్షేత్రమితి: పొడవు, బరువు, ఘనపరిమాణాలు, కాలం వాటి ప్రాథమిక ప్రమాణాలు, ఘనం, దీర్ఘ ఘనాలు, పక్కతల వైశాల్యాలు, ఘన పరిమాణాలు, సమలంబ చతుర్బుజం యొక్క చుట్టు కొలత వైశాల్యాలు, వృత్థ పరిధి, వైశాల్యం, కంకణ వైశాల్యం, సెక్టార్.
- దత్తాంశ సేకరణ: ఉపోద్ఘాతం, దత్తాంశ ప్రదర్శన, పౌన:పున్య పట్టిక తయారీ, పట చిత్రాలు, కమ్మిరేఖా చిత్రాలు, సోపాన చిత్రాలు, పై చిత్రాలు, మధ్యమం, మధ్యగతం, బహూళకములను అవర్గీకృత దత్తాంశం నుంచి కనుగొనుట, విచలన పద్ధతి ద్వారా మధ్యమం కనుగొనుట, సంచిత పౌన:పున్య పట్టికలు, పౌన: పున్య బహుభుజి, పౌన: పున్యవక్రం, ఆరోహణ, అవరోహణ సంచిత పౌన:పున్య వక్రాలు.
- బీజగణితం: పరిచయం, ప్రాథమిక భావనలు, సరళ సమీకరణాలు, ఏకచరరాశులలో రేఖీయ సమీకరణాల సాధనలు, ఘాతాలు, ఘాతాంకాలు, బహుపదులు, బీజీయ సమాసాలు, బీజీయ సమాసాల సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం మరియు కారణాంక విభజన, బీజీయ సర్వ సమానతలు
మ్యాథ్స్ మెథడాలజీ
గణిత శాస్త్ర నిర్వచనం, గణిత శాస్త్ర స్వభావం, గణిత శాస్త్ర బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, గణితశాస్త్ర బోధన పద్ధతులు, గణిత శాస్త్ర బోధనోపకరాలు, బోధన ప్రణాళిక, నిరంతర సమగ్ర మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం, పద్ధతులు, మరియు విధానాలు, పాండిత్య సాధన నికష నిర్మాణం, విశ్లేషణ