Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSటీఎస్​పీఎస్​సీ కీలక ప్రకటన.. మున్సిపల్​ ఏఈ పరీక్ష వాయిదా

టీఎస్​పీఎస్​సీ కీలక ప్రకటన.. మున్సిపల్​ ఏఈ పరీక్ష వాయిదా

టీఎస్పీఎస్​సీ మరో కీలక ప్రకటన విడుదల చేసింది. మున్సిపల్​ ఏఈ పోస్టులకు నిర్వహించే పరీక్షను వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 12వ తేదీన ఈ పరీక్ష జరగాల్సి ఉంది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్​ ప్రకారం అదే రోజున దేశవ్యాప్తంగా గేట్​ (GATE 2023) పరీక్ష జరుగనుంది. ఏఈఈ పరీక్ష అదే రోజున నిర్వహిస్తే గేట్ కు ప్రిపేరవుతున్న ఇంజనీరింగ్​ అభ్యర్థులు ఆ అవకాశాన్ని కోల్పోతారని టీఎస్​పీఎస్​సీ గుర్తించింది. అందుకే ఏఈఈ పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 12 వ తేదీన జరగాల్సిన పరీక్షను మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!