HomeLATESTBREAKING NEWS: తెలంగాణ గ్రూప్-3 నోటిఫికేషన్.. 1365 పోస్టులు

BREAKING NEWS: తెలంగాణ గ్రూప్-3 నోటిఫికేషన్.. 1365 పోస్టులు

తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో కీలకమైన నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 నోటిఫికేషన్లు ఇచ్చిన టీఎస్​పీఎస్​సీ తాజాగా గ్రూప్​ 3 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1365 పోస్టుల రిక్రూట్​మెంట్​ చేపట్టనుంది. జనవరి 24 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఫిబ్రవరి 23వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. జులైలో పరీక్ష నిర్వహించే అవకాశాలున్నాయి. గ్రూప్-2 నోటిఫికేషన్ నిన్న విడుదల కాగా.. జనవరి 18 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!