తెలంగాణ ఉద్యోగాల జాతర: నోటిఫికేషన్లు.. పోస్టులు.. అప్లికేషన్లు

తెలంగాణలో ఉద్యోగ నియామకాల జాతర మొదలైంది. నిరుద్యోగుల కల నెరవేరింది. టీఎస్​ఎల్​పీఆర్​బీతో పాటు టీఎస్​పీఎస్​సీ వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ ఏడాది మే నుంచి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లు.. పోస్టులు.. అప్లికేషన్ల వివరాలు సమగ్రంగా ఇక్కడ అందిస్తున్నాం.