HomeLATESTగతం కన్నా తగ్గిన గ్రూప్-1 హాజరు.. ఈ సారి ఎంత మంది హాజరయ్యారంటే?

గతం కన్నా తగ్గిన గ్రూప్-1 హాజరు.. ఈ సారి ఎంత మంది హాజరయ్యారంటే?

తెలంగాణలో ఈ రోజు నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి 61.37 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది హాజరైనట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 994 కేంద్రాల్లో నిర్వహించిన ఈ ఎగ్జామ్ ప్రశాంతగా ముగిసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే.. గతంలో అక్టోబర్ 16న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను పేపర్ లీకేజ్ కారణంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ పరీక్షకు దాదాపు 2.80 లక్షల మంది హాజరయ్యారు. ఇప్పుడు ఆ సంఖ్య 2.32 లక్షలకు పడిపోయింది. అంటే.. ఆ సమయంలో పరీక్ష రాసిన వారిలో దాదాపు 50 వేల మంది ఇప్పుడు గైర్హాజరయ్యారు.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!