Homeస్టడీ అండ్​ జాబ్స్​exams resultsTSPSC AE, JTO QUESTION PAPERS WITH KEY అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జేటీవో క్వశ్చన్​ పేపర్స్​...

TSPSC AE, JTO QUESTION PAPERS WITH KEY అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జేటీవో క్వశ్చన్​ పేపర్స్​ విత్​ కీ


TSPSC AE, JTO QUESTION PAPERS WITH KEY తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఇంజినీరింగ్‌ విభాగాల్లో 833 అసిస్టెంట్‌ ఇంజినీర్‌, మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్​సీ రాత పరీక్ష నిర్వహించింది. మార్చి 5న ఆదివారం ఈ రాతపరీక్ష (పేపర్‌-1, పేపర్‌-2) నిర్వహించింది. ఈ ప‌రీక్ష ప్రశ్నప‌త్రాలతో పాటు సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన కీ (KEY)ని ఇక్కడ అందిస్తున్నాం. ఎగ్జామ్​కు అడెండైన అభ్యర్థుల అంచనా అవ‌గాహ‌నకు ఉపయోగపడుతుంది. టీఎస్​పీఎస్​సీ నిర్వహించే ఇతర పోటీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు ఇది మోడల్​ పేపర్​గా పనికొస్తుంది. ప్రశ్నలు అడుగుతున్న తీరు.. టాపిక్ ల వారీగా ఏయే సిలబస్​కు ఎంత ప్రాధాన్యముందో అవగాహనకు ఉపయోగపడుతుంది.
(నోట్​: టీఎస్‌పీఎస్సీ విడుద‌ల చేసే కీ ఫైనల్​గా పరిగణించాలి. కింది లింక్​లపై క్లిక్​ చేయండి. ఉచితంగా ఈ పీడీఎఫ్​ను అభ్యర్థులు డౌన్​లోడ్ చేసుకోవచ్చు.)

‣ ASSISTANT ENGINEER, JTO (PAPER 1) WITH KEY అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జేటీవో రాత పరీక్ష (పేపర్‌-1) ప్రశ్నపత్రం, కీ

‣ ASSISTANT ENGINEER, JTO (PAPER 2 ELECTRICAL) WITH KEY అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జేటీవో రాత పరీక్ష (పేపర్‌-2 ఎలక్ట్రికల్‌) ప్రశ్నపత్రం, కీ

‣ ASSISTANT ENGINEER, JTO (PAPER 2 CIVIL) WITH KEY అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జేటీవో రాత పరీక్ష (పేపర్‌-2 సివిల్) ప్రశ్నపత్రం, కీ

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!