తెలంగాణ లాసెట్, పీజీ లాసెట్ (TSLAWCET & PGLCET) రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఎంట్రన్స్ రాసిన వారిలో 74 శాతం మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. 28921 మంది ఎంట్రన్స్ రాస్తే 21662 మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు లాసెట్ కన్వీనర్ ప్రకటించారు. ఫలితాలను అఫిషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ర్యాంకు కార్డు డౌన్లోడ్ చేసుకునే డైరెక్ట్ లింక్ ఇక్కడ అందుబాటులో ఉంది.
CLICK HERE FOR LAWCET RESULT
CLICK HERE FOR LAWCET RESULT LINK 2

Good