తెలంగాణ ఉన్నత విద్యామండలి అన్ని సెట్ ల ఎగ్జామ్ల తేదీలను ఖరారు చేసింది. మూడేండ్ల లాసెట్ జులై 21, అయిదేండ్ల ఎల్ఎల్బీ కోర్సుకు నిర్వహించే లాసెట్ 22న, టీఎస్ పీజీఎల్ సెట్ 22న, టీఎస్ ఎడ్ సెట్ జులై 26, 27 తేదీల్లో . టీఎస్ ఐసెట్ 27, 28 తేదీల్లో, పీజీఈసెట్ జులై 29, ఆగస్ట్ 1వ తేదీన నిర్వహించునున్నట్లు షెడ్యూల్ రిలీజ్ చేసింది.
