తెలంగాణలోని జూనియర్ కాలేజీలకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 31 వరకు అన్ని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 1వ తేదీన కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని ప్రకటించింది. వచ్చే ఏడాదికి సంబంధించిన కాలేజీల వర్కింగ్ డేస్ క్యాలెండర్ను ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. బోర్డు అదేశాలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న బోర్డు అధికారులు హెచ్చరించారు. బోర్డు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్లు తీసుకోవాలని.. నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు తీసుకుంటే కాలేజీల పై చర్యలు తప్పవన్న బోర్డు అధికారులు హెచ్చరించారు. 2023-24 జూనియర్ కాలేజీలకు 227 వర్కింగ్ డేస్ ఉంటాయని మంత్లీ క్యాలెండర్ను ఇంటర్ బోర్డు రిలీజ్ చేసింది.
మే 31 వరకు కాలేజీలకు సెలవులు
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS