Homeస్టడీ అండ్​ జాబ్స్​exams resultsఎస్సెస్సీ అడ్వాన్స్​ సప్లిమెంటరీ రిజల్ట్ రేపే

ఎస్సెస్సీ అడ్వాన్స్​ సప్లిమెంటరీ రిజల్ట్ రేపే

తెలంగాణ అడ్వాన్స్​ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. జులై 7వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​ వెబ్​సైట్​ లో అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్​ ప్రకటన విడుదల చేశారు. సప్లిమెంటరీ రిజల్ట్స్​ ఇక్కడున్న అఫిషియల్ వెబ్​సైట్​లలో అందుబాటులో ఉంటాయి.
www.bse.telangana.gov.in
results.bsetelangana.org

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!