పోటీ పరీక్షలకు, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరి దగ్గర ఉండాల్సిన పుస్తకం తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం (TELANGANA SOCIO ECONOMIC OUTLOOK). రాష్ట్ర ప్రభుత్వమే అధికారిక గణాంకాలతో ఈ పుస్తకాన్ని ప్రచురించింది. అందుకే ఇందులో ఉన్న సమాచారం అత్యంత ప్రామాణికంగా అభ్యర్థులు గుర్తించాలి.
తెలంగాణలో అన్ని పోటీ పరీక్షలకు రాష్ట్ర సామాజిక ఆర్థిక గణాంకాలు అత్యంత కీలకం. ప్రభుత్వ పథకాలు, పరిపాలనతో పాటు ఎకానమీలో వచ్చే ప్రశ్నలకు సమాధానాలన్నీ ఇక్కడే దొరుకుతాయి. టీఎస్పీఎస్సీ, పోలీస్ ఉద్యోగాలతో పాటు గురుకుల్ ఉద్యోగాల పరీక్షలన్నింటిలోనూ కనీసం 30 నుంచి 50 ప్రశ్నలు ఇందులో నుంచి వచ్చే అవకాశముంది.

DOWNLOAD TELANGANA SOCIO ECONOMIC OUTLOOK 2023 (TELUGU EDITION) FREE
మీ పేరు, ఈ మెయిల్ ఐడీ, ఊరు పేరు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం తెలుగు ఎడిషన్ (317 పేజీల పీడీఎఫ్) ఉచితంగా డౌన్లోడ్ చేసుకొండి