తెలంగాణలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల కీ రెండు రోజుల్లో విడుదల కానుంది. సెప్టెంబర్ 12 నుంచి ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 16 సబ్జెక్టులకు ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్షలు నిర్వహించారు. ఇంగ్లీష్, బాటనీ, ఎకనామిక్స్, మ్యాథ్స్ కీ గత నెల 22న విడుదలైంది. మిగతా సబ్జెక్టుల కీ రేపు లేదా ఎల్లుండి విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది.
రెండు రోజుల్లో జూనియర్ లెక్చరర్ ’కీ’
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS