HomeLATESTరెండు రోజుల్లో జూనియర్​ లెక్చరర్​ ’కీ’

రెండు రోజుల్లో జూనియర్​ లెక్చరర్​ ’కీ’

తెలంగాణలో 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్​సీ నిర్వహించిన పరీక్షల కీ రెండు రోజుల్లో విడుదల కానుంది. సెప్టెంబర్‌ 12 నుంచి ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 16 సబ్జెక్టులకు ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్షలు నిర్వహించారు. ఇంగ్లీష్, బాటనీ, ఎకనామిక్స్​, మ్యాథ్స్​ కీ గత నెల 22న విడుదలైంది. మిగతా సబ్జెక్టుల కీ రేపు లేదా ఎల్లుండి విడుదల చేసేందుకు టీఎస్​పీఎస్​సీ కసరత్తు చేస్తోంది.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!