సీఎస్ఐఆర్ లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలతోపాటు పలు పోస్టుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ఉద్యోగాలు అన్నీ కూడా కాంట్రాక్టు బేసిక్ లో రిక్రూట్ జరుగుతాయి. పోస్టులు, అర్హతలు, ముఖ్యమైన తేదీలు సహా పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మొత్తం పోస్టుల సంఖ్య : 2
అర్హతలు: బీఎస్సీ లేదా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో డిప్లామా చేసిన చేసినవారు అర్హులు.
జీత భత్యాలు: 20వేలతోపాటు హెచ్ఆర్ఏ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
వయస్సు: 50ఏళ్లకు మించి ఉండకూడదు.
ప్రాజెక్టు కాలపరిమితి: మార్చి 31, 2026 వరకు ఉంటుంది.
ప్రాజెక్టు అసోసియేట్: 4
అర్హతలు: నేచురల్ లేదా అగ్రికల్చర్ సైన్సెస్ లో మాస్టర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ చేయాలి.
జీత భత్యాలు: 25వేలతోపాటు హెచ్ఆర్ఏ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
వయస్సు: 35ఏళ్లకు మించి ఉండకూడదు.
ప్రాజెక్టు కాలపరిమితి: మార్చి 31, 2026 వరకు ఉంటుంది.
ప్రాజెక్టు అసోసియేట్ ; 1
అర్హతలు: ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ
జీత భత్యాలు: 28వేలతోపాటు హెచ్ఆర్ఏ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ప్రాజెక్టు కాలపరిమితి: మార్చి 31, 2025 వరకు ఉంటుంది.
ప్రాజెక్టు సైంటిస్టు 1 పోస్టు
అర్హతలు: సైన్స్ లో డాక్టోరల్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ పారిశ్రామిక విద్యాసంస్థలు లేదా సైన్స్ లో పరిశోధన, డేవలప్ మెంట్ లో 3ఏండ్ల అనుభవం ఉండాలి.
జీతం :67వేలతోపాటు హెచ్ఆర్ఏ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తులకు చివరి తేదీ : మే 6వ తేదీ
ఆసక్తితోపాటు అర్హులైన అభ్యర్థులు www.ccmb.res.inలో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు.
ఎంపిక విధానం: సీసీఎంబీ శాస్త్రవేత్తలు లేదా నియమించడిన కమిటీ ద్వారా అభ్యర్థులు షార్ట్ లిస్ట్ చేయబడుతారు. వ్యక్తిగత, ఆన్ లైన్ ద్వారా ఇంటర్వ్యుకు హాజరా కావాల్సి ఉంటుంది.